Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విదిష » ఆకర్షణలు » సోల కంబి దేవాలయం

సోల కంబి దేవాలయం, విదిష

0

ఈ దేవాలయం గుప్త రాజుల కాలం నాటిదని నమ్ముతారు. కుర్వై లోని బదొహ్ పట్టణంలో ఈ దేవాలయం ఉన్నది. స్థానిక సరస్సు యొక్క ఉత్తరం వైపు నుండి ఈ ఆలయాన్ని చూసినపుడు ఇది, ఒక నిశబ్ద చిత్రంగా కనపడుతుంది. ఆలయ నిర్మాణం సమతల పై కప్పును మరియు పదహారు స్తంభాలను కలిగి ఉన్నది మరియు అందుకే దీనికి సోల కంబి అనే పేరు వొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం పునాది మట్టం 1.5 మీ., దాదాపుగా ఎనిమిది స్క్వేర్ మీటర్లు ఉన్నది. దశావాతర్ ఆలయం మరియు సత -మది ఆలయం దగ్గరదగ్గరగా ఉండటం వలన దర్శకులు ఒకేసారి ప్రణాళిక ఇక్కడికి చేరుకోవటానికి వేసుకోవొచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed