Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » చిని కా రౌజా

చిని కా రౌజా, ఆగ్రా

2

ప్రధానంగా దీనిని చిని యొక్క రంగుల పలకలతో తయారుచేశారు అందువలన దీనికి చిని కా రౌజా లేదా సమాధి చెందిన భవనం అని పేరు వొచ్చింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన మంత్రి, కవి మరియు పండితుడు అయిన ముల్లా శుక్రుల్లః షిరాజీ యొక్క అభీష్థానికి ఫలితం ఈ కట్టడం.

దీనిని 1635 లో యమున నది ఒడ్డున, ఇత్మద్-ఉద్-దౌలహ్ సమాధి నుండి ఒక కిలో మీటరు అవతల కట్టబడింది. ఇది భారతదేశంలో మెరుస్తున్న గాజు పలకలతో విస్తృతంగా అలంకరింపబడిన మొట్టమొదటి భవనం మరియు అందువలన దీనిని భారత దేశంలో ఇండో పెర్షియన్ శైలికి ఒక మైలురాయిగా భావిస్తారు.

ఈ సమాధి దీర్ఘచతురస్రాకార ఆకారంలో నిర్మించబడింది మరియు ప్రధానంగా గోధుమ రాయితో రూపొందించబడింది. దీని గోడలు రంగురంగుల టైల్స్ తో అలంకరింపబడి ఉన్నాయి మరియు ఇస్లామిక్ గ్రంథాల పరిశోధన శాసనాలు వీటి పైన ఉన్నాయి.

ఈ సమాధి కేంద్ర భాగం ఎనిమిది వక్ర అరలతో ఉన్న ఒక అష్టభుజ ఆకారంలో ఉన్నది. ఇది ఆఫ్ఘన్ శైలిలో గుండ్రంగా ఉన్నది మరియు దీని పైన పవిత్ర ఇస్లాం వాక్యాలు చెక్కబడ్డాయి. ఈ సమాధి, దురదృష్టవశాత్తు శిథిలావస్ఠలో ఉన్నప్పటికీ , దాని ఒరిజినల్ శోభ సాక్ష్యంగా నిలుస్తున్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue