Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » రోమన్ క్యాథలిక్ సిమెటరీ

రోమన్ క్యాథలిక్ సిమెటరీ, ఆగ్రా

1

ఉత్తర భార దేశం లో గల క్యాథలిక్ స్మశాన వాటికలలో పురాతనమైన రోమన్ క్యాథలిక్ సిమెటరీ మహాత్మ గాంధీ రోడ్ లో ఆగ్రా సివిల్ కోర్టు కి దగ్గరలో ఉంది.చుట్టూ ప్రహరీ గల ఈ స్మషానం లో చారిత్రక వ్యక్తుల సమాధులున్నాయి.వీరిలో యూరప్ నుండి ఇండియా వచ్చిన సాహసికులు,సైనుకులు, కళాకారులున్నారు.కల్నల్ జాన్ విలియం హెస్సింగ్ సమాధి ప్రధాన ద్వారం దగ్గరలో ఉంది.

ఈయన 1700 లో భారత ఉపఖండానికి వచ్చి ఇక్కడే మరణించారు. ఆయన స్మ్రుత్యర్ధం ఆయన కుటుంబీకులు తాజ్మహల్ తరహా నిర్మాణం చెయ్యాలని తలచారు. కానీ వారికున్న పరిమిత వనరుల వల్ల మినీ తాజ్ మహల్ గా పిలవబడే సమాధి ని నిర్మించారు.ఈ సమాధి ఎర్రని ఇసుక రాయితో నిర్మించబడింది.ఖరీదైన అలంకరణలు లేకపోయినా ప్రవేశ ద్వారం పూల డిజన్లతో అలంకరించబడి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Jun,Sun
Return On
29 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Jun,Sun
Check Out
29 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Jun,Sun
Return On
29 Jun,Mon