అ౦తెద్ కి మాత ఆలయం దిగంబర శాఖ సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే జైన దేవాలయం. ఈ మందిరాలలో చాత్రిస్, చబుత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ సమాధులపై చిత్రాలు, చెక్కుళ్ళు, జైన సాంప్రదాయ౦, సంస్కృతి, వారసత్వ సంపదకు నిదర్శనాలుగా నిలిచే ఇతర శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం వద్ద రక్షాబంధన్ ఉత్సవాన్ని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications