Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » భరత్ పూర్ మ్యూజియం

భరత్ పూర్ మ్యూజియం, అజ్మీర్

1

అజ్మీర్ లోని భరత్పూర్ మ్యూజియంలోహఘర్ కోట లోపలి భాగంలో వున్న భరత్ పూర్ మ్యూజియం లో ప్రాచీన, విశిష్ట అవశేషాలు, పురావస్తు సాధనాలు వున్నాయి. కచహరీ కలాన్ అని పిలువబడే ఈ ప్రదర్శన శాల ఒకప్పుడు భరత్ పూర్ రాజుల కార్యాలయ భవనంగా వుండేది.

తరువాత, 1944 లో దీన్ని మ్యూజియం గా మార్చారు.ఒకటో శతాబ్దానికి చెందిన శాసనాలు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. కళా విభాగం లో మైకా, రావి ఆకుల మీద, పాత లితో కాగితాల మీదా చిత్రించిన చాలా సూక్ష్మ చిత్రాల నమూనాలు ప్రదర్శనలో వున్నాయి. భరత్ పూర్ రాజులు గీసిన చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు.

పర్యాటకులు 18 వ శతాబ్దం నాటి తుపాకులు, ఫిరంగులు ఇక్కడ చూడవచ్చు.ఈ మ్యూజియం ను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు – పురావస్తు, పిల్లల విభాగం, ఆయుధ విభాగం, కళలు & చేతి వృత్తుల విభాగం, పరిశ్రమ విభాగం. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి 4.30 వరకు తెరిచి ఉంటు౦ది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu