హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం ఒక ప్రధాన విద్యా రంగ ఆకర్షణ. ఈ మ్యూజియం ఎంతో పెద్దది. ఎన్నో రకాల అంశాలు ప్రదర్శిస్తారు. చరిత్ర, మెడిసిన్, సైన్సు లకు సంబంధించి అంశాలు వుంటాయి. పేరొందిన శాస్త్ర వేత్తల మరియు నోబెల్ ప్రైజ్ గ్రహీతల జీవిత అంశాలు కూడా పొందు పరచారు.
ఇక్కడ కల శిల్పాలు వివిధ యుగాలవి మరియు వివిధ నాగరికతలకు సంబందించినవి. ప్రత్యేకించి మెసొపొటేమియా, ఈజిప్ట్, బాబిలోనియా, అరబ్ నాగరికతను తెలియ పరుస్తాయి. ఈ మ్యూజియం చరిత్ర కారులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications