ప్రభుత్వ మ్యూజియం అల్వార్ చరిత్రను తెలియ చేస్తుంది. ఇది సిటీ భవనం లోపల ఉంది. ఈ మ్యూజియం తాటాకుల పై చిత్రాల, రాతల అరుదైన సేకరణను కల్గి ఉంది. పర్యాటకులు పురాతన రాచరిక ఆయుధాలు, పర్షియ భాషలో, సంస్కృత భాషలో రాసిన చేతి వ్రాతలు, సంగీత వాయిద్యాలు, బిద్రి లోహపు పని, కూరిన జంతువులు, సున్నితమైన చిత్రాలు, కొండలు, కా౦స్యపు పని కూడా చూడ వచ్చు. ఏనుగు దంతపు పని, లక్క శిల్పాలు ఈ మ్యూజియం ప్రాధమిక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications