Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అంతరగంగ

అంతరగంగ -  సాహస క్రీడల అద్భుత ప్రదేశం

2

సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది.  ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది. దీనిని తప్పక చూడాలి. కొండ ప్రాంతం వచ్చేటప్పటికి పచ్చదనం తగ్గి అందమైన కిరీటాకారంలో ముళ్ళ పొదలుగా తయారవుతుంది.

పర్యాటకులకు వినోదం ఎలా? అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు. అంతరగంగ లో మతపర ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడకు వచ్చే యాత్రికులు నిరంతర ఈ ప్రవాహాన్ని, పురాతన దేవాలయాన్ని దర్శించవచ్చు. వాస్తవానికి ఈ ప్రవాహం దేవాలయంలో ఒక భాగమైన  ఒక రాతి ఎద్దు నోటి వద్ద ఆగిపోతుంది. ఈ ప్రదేశం బెంగుళూరుకు 68 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం సౌకర్యం కనుక యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.  

అంతరగంగ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అంతరగంగ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అంతరగంగ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అంతరగంగ

  • రోడ్డు ప్రయాణం
    రైలు ప్రయాణం - అంతర గంగకు రైలు స్టేషన్ లేదు. సమీపంలోని కోలార్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు బస్ లు, టాక్సీలు, క్యాబ్ లేదా మోటర్ బైక్ లలో చేరవచ్చు. కోలార్ రైలు స్టేషన్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే ఉంటుంది. బస్ ప్రయాణం - అంతరగంగకు బస్ లు లేవు. కనుక పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లు, కార్లు, బైక్ లు ఉపయోగించాలి. మోటర్ సైకిల్ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టుపట్ల అందమైన ప్రదేశాలున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - అంతర గంగకు రైలు స్టేషన్ లేదు. సమీపంలోని కోలార్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు బస్ లు, టాక్సీలు, క్యాబ్ లేదా మోటర్ బైక్ లలో చేరవచ్చు. కోలార్ రైలు స్టేషన్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే ఉంటుంది. బస్ ప్రయాణం - అంతరగంగకు బస్ లు లేవు. కనుక పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లు, కార్లు, బైక్ లు ఉపయోగించాలి. మోటర్ సైకిల్ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టుపట్ల అందమైన ప్రదేశాలున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అంతరగంగ ఎలా చేరాలి ? విమాన ప్రయాణం - అంతర గంగ కు సమీపంగా బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయ మరియు విదేశీయ పర్యాటకులకు అనువుగా ఉంటుంది. 70 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం దేశంలోని అన్ని నగరాలకు విదేశాలకు కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Jul,Mon
Check Out
28 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Jul,Mon
Return On
28 Jul,Tue