Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » ఆకర్షణలు » చున్నేమియాన్ యొక్క లక్ష్మి నారాయణ ఆలయం

చున్నేమియాన్ యొక్క లక్ష్మి నారాయణ ఆలయం, బరేలి

2

చున్నే మియాన్ యొక్క లక్ష్మి నారాయణ ఆలయం బరేలి యొక్క కట్రా మామ్రై ప్రాంతంలో కోహరపీర్ లొకాలిటిలో ఉన్నది. ఇది బుధ్వారి మసీదుకు సమీపంలో ఉన్నది. భారతదేశం యొక్క విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వొచ్చిన వలసదారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇక్కడ చిన్న భూభాగంలో ఒక ముస్లిం దేవాలయాన్ని వీరు కట్టించారు, ఇది చున్నే మియాన్ గా బాగా ప్రాచుర్యంలోకి వొచ్చింది. ఇతని అసలు పేరు ఫాజల్-ఉల్-రెహమాన్.

చున్నే మియాన్, దురాక్రమణదారుల మీద కేస్ ను వేశారు, కాని ఒక రోజు హరిద్వార్ నుండి వచ్చిన శ్రీ హర్మిలాపిజి మహారాజ్ యొక్క ఉపన్యాసం విన్నాడు. అతను ఈ ఉపన్యాసంతో చాలా ప్రభావితం అయి, ఆలయం ప్రజలమీద వ్యతిరేకంగా వేసిన కేసును తిరిగి తీసుకున్నాడు, కాని ఆర్థికంగా మద్దతును ఇవ్వటం ప్రారంభించాడు. అప్పటినుండి, ఈ ఆలయం పేరుకి 'చున్నే మియాన్' అని కూడా జోడించబడింది మరియు అప్పటినుండి చున్నే మియాన్ యొక్క లక్ష్మి నారాయణ ఆలయం లేదా చున్నే మియాన్ యొక్క మందిర్ అని పిలవటం ప్రారంభమైంది. అతని పేరు ఆలయం దాతల జాబితా పైన చెక్కబడి ఉన్నది. ఈ దేవాలయాన్ని మే 16, 1960న డా. రాజేంద్ర ప్రసాద్, అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu