హౌస్ బోటు ప్రయాణం బెకాల్ లో మరొక ప్రధాన ఆకర్షణ. మలబార్ ప్రాంతం లోని తాటి చెట్ల మధ్య గల బ్యాక్ వాటర్స్ లో ప్రశాంతం గా బోటు విహారం చేయవచ్చు. మీకు గల బాధలనన్నింటిని మరచి హాయిగా బోటు హౌస్ లో తిరగవచ్చు. పెళ్లి అయిన కొత్త జంటలకు ఇవి సరైనవి. ఈ హౌస్ బోటు లు ఇపుడు ఆధునిక సాన్కేతికలతో వస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications