Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భాగల్పూర్

భాగల్పూర్- భారతదేశం యొక్క పట్టుకు స్వర్గం!  

28

భారతదేశంలో భాగల్పూర్ పట్టు నగరంగా పేరు గాంచింది. ఇది బీహార్ రాష్ట్రంలో ఉన్నది. అంతేకాక ఈ పట్టునగరం అధిక నాణ్యత గల పట్టు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద నగరాలలో ఒకటి మరియు బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నది. భాగల్పూర్ నగరం చరిత్ర ద్వారా ప్రసిద్ది చెందింది. 7 వ శతాబ్దం నాటి ప్రస్తావనలను కనుగొనవచ్చు.

నగరంలో నౌకాశ్రయం మరియు పురావస్తు త్రవ్వకాలలో మధ్య ప్రాచ్య మరియు దూర ప్రాచ్యం ప్రదేశాలకు చెందిన నాణేలు మరియు పాత పడవలు లభించాయి.

భారతీయ సంస్కృతి భాగల్పూర్ పర్యాటక వైభవం యొక్క విలక్షణమైన గౌరవం సంబరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముహర్రం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవటం ఇక్కడ గమనించవచ్చు. భాగల్పూర్ అంటే అదృష్టకరమైన నగరం అని భాగ్దత్పురం నుండి వచ్చింది. ఈ నగరంలో గంగాజల్,రైన్ కోట్ (చిత్రం) మరియు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేయ్పూర్ వంటి అనేక బాలీవుడ్ చలన చిత్రాలను చిత్రీకరించారు.

పాట్నా మరియు ఇతర ప్రధాన నగరాలతో భాగల్పూర్ కలిపే NH-80 కి సమాంతరంగా గంగా నది పచ్చ లేత రంగు గల పవిత్ర జలాల ప్రవాహం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. సారవంతమైన గంగా నది మైదానంలో వెండి వంటి తీరం,విస్తారమైన మామిడి తోటలను చూడవచ్చు. లీచీ వృక్షాలు విశాలంగా అంతటా విస్తరించింది. తీరంలో పరిశ్రమలలో ఇటుకలతో తయారు చేసిన ధూమపానం పొగ గొట్టాలు కనిపిస్తుంటాయి.

భాగల్పూర్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

భాగల్పూర్ పర్యాటనలో సందర్శించటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించటానికి లజపత్ ఉద్యానవనం,బుడనాథ్ వద్ద శివాలయం,చంపగ్నగర్ జైన దేవాలయం,ఘంటా ఘర్, గురన్ బాబా దర్గా,రబీంద్ర నాథ్ భవన్,తేజ్ బహదూర్ గురుద్వారా,సందిష్ ప్రాకారం,కాళి మరియు దుర్గ అమ్మవారి ఆలయాలు,రాజ్ మహల్ శిలాజ రక్షణశాల మరియు సంజయ్ ఉద్యాన్ పార్క్ ఉన్నాయి.

భాగల్పూర్ పట్టు

భాగల్పూర్ అనేక తరాలనుండి పట్టును తయారి చేయటంలో గొప్ప ఘనతను సాదించింది. ప్రభుత్వం ఇప్పటికే నేత పట్టు కళను సమర్ధవంతంగా ప్రోత్సహించడానికి నగరం చుట్టూ అనేక పట్టు సంస్థలను ఏర్పాటు చేసింది. భాగల్పూర్ యొక్క పట్టు పరిశ్రమ 200 సంవత్సరాల క్రితం మరియు పట్టుపురుగుల పెంపకం కోసం ప్రసిద్ధి చెందింది. భాగల్పూర్ పట్టును టస్సా లేదా టస్సర్ పట్టు అంటారు.

భాగల్పూర్ చేరుకోవడం ఎలా?

భాగల్పూర్ పట్టణం రాష్ట్రంలో ప్రధాన పట్టణాలకు మంచి రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంటుంది. భాగల్పూర్ కు టాక్సీలు మరియు బస్సులు,రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

పర్యాటకులకు మరియు స్థానిక పౌరులకు ఆహ్లాదకరమైన పర్యటన కొరకు భాగల్పూర్ ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది.

భాగల్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భాగల్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భాగల్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భాగల్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం భాగల్పూర్ NH 80 మరియు NH 31 విక్రంశిల సేతు ద్వారా అనుసంధానించబడినది. నగరంనకు ఒక మంచి రోడ్డు నెట్వర్క్ ఉంది. స్థానిక రవాణా కొరకు బస్సులు,ఆటో,టాక్సీలు మరియు చక్రం రిక్షాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం భాగల్పూర్ లో ఒక గ్రేడ్ రైల్వే స్టేషన్ ఉన్నది. భాగల్పూర్ రైల్వే జంక్షన్ ఢిల్లీ,ముంబై,కోలకతా, బెంగుళూర్,అజ్మీర్,కాన్పూర్,పాట్నా,గౌహతి,సూరత్,గయా మరియు అనేక ఇతర నగరాలకు అనుసందానము కలిగి ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం భాగల్పూర్ పర్యాటక రంగం ఎక్కువగా పరిసర నగరాలలోని విమానాశ్రయాల మీద ఆధారపడుతుంది. దానికి స్వంత విమానాశ్రయం లేదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed