Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు » బా౦కే బిహారీ

బా౦కే బిహారీ, భరత్పూర్

1

భరత్పూర్ నగర నడిబొడ్డున ఉన్న బా౦కే బిహారీ ఆలయం భారతదేశం లోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఈ అద్భుతమైన ఆలయంలో కృష్ణుని విగ్రహం ఉంది. ఈ ఆలయ౦ ప్రధాన హాల్లో కృష్ణుడు, ఆయన చెలి రాధ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన హాల్లో కృష్ణుడి చిన్ననాటి చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ గోడలు, పైకప్పు పై వివిధ దేవతల చిత్రాలు చూడవచ్చు. ఈ ఆలయ రూపకల్పన బ్రిజ్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. పర్యాటకులు స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu