భట్కల్ పర్యాటకులు పురాతన ముస్లిం నివాస ప్రదేశంలో కల మఖ్దూమ్ మసీద్ తప్పక చూడాలి. మసీదు పేరు మఖ్దూమ్ కాలనీ నుండి తీసుకొనబడింది. అంటే అది హజరత్ మఖ్దూమ్ ఫాకి ఇస్మాయిల్ సూక్రి పేరు పై పెట్టబడింది. ఆ ప్రవక్త సుమారు నలభైరోజులు ప్రార్ధనలు చేసి అల్లాను మెప్పించాడని చెపుతారు. మఖ్దూమ్ మసీదుకు వెళ్ళేటపుడు జమియా మసీద్ మరియు సుల్తాన్ మసీదులు కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications