Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోమ్డిలా » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు బోమ్డిలా (వారాంతపు విహారాలు )

  • 01దీమాపూర్, నాగాలాండ్

    దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం ! ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.

    దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 369 Km - 6 Hrs, 4 mins
    Best Time to Visit దీమాపూర్
    • అక్టోబర్ - మే
  • 02జోర్హాట్, అస్సాం

    జోర్హాట్ – పుష్కలంగా తేయాకు తోటలున్న నగరం !!

    అస్సాం లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన జోర్హాట్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో దాని నైసర్గిక స్థితి వల్ల ఎగువ అస్సాం కు, నాగాలాండ్ రాష్ట్రానికి ముఖద్వారం గా పనిచేస్తుంది. జోర్హాట్ అనేది......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 318 Km - 5 Hrs, 19 mins
    Best Time to Visit జోర్హాట్
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 03గువహతి, అస్సాం

    గువహతి - సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం !

    ఈశాన్య ప్రాంతం వరకు విస్తరించబడిన నగరం గువహతి అస్సాంలోని పెద్ద నగరం . బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మంత్రముగ్ధమయిన గువహతి నగరం రాష్ట్రం తో పాటు ఈ ప్రాంతం యొక్క వైవిధ్యాన్ని......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 317 Km - 5 Hrs, 46 mins
    Best Time to Visit గువహతి
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 04జిరో, అరుణాచల్ ప్రదేశ్

    జిరో   - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !

    జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 399 km - 6 hrs 47 mins
    Best Time to Visit జిరో
    • అక్టోబర్ - డిసెంబర్
  • 05తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

    తవాంగ్  – అనూహ్యమైన నిరాడంబర అందం!

    తత్వవేత్తలు, మంత్రముగ్ధుల్ని చేసే అందంతో సముద్రమట్టానికి షుమారు 10,000 అడుగుల ఎత్తు దిమ్మ వద్ద ఉన్న తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ జిల్లాలో ఉంది, దీనికి ఉత్తరాన టిబెట్, నైరుతి......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 171 km - 3 hrs 12 mins
    Best Time to Visit తవాంగ్
    • మార్చ్ - అక్టోబర్
  • 06హజో, అస్సాం

    హజో   – మత సామరస్యం గల భూమి!

    హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 313 Km - 5 Hrs, 36 mins
    Best Time to Visit హజో
    • జూన్ - ఆగష్టు
  • 07రీ భొఇ, మేఘాలయ

    రీ భోయి - ప్రకృతి ఒడిలో...! 

    నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 352 Km - 6 Hrs
    Best Time to Visit రీ భొఇ
    • మే - జూలై
  • 08షిల్లాంగ్, మేఘాలయ

    షిల్లాంగ్ పర్యాటక రంగం - తూర్పు స్కాట్లాండ్ !

    'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 400 Km - 6 Hrs, 53 mins
    Best Time to Visit షిల్లాంగ్
    • మార్చ్ - సెప్టెంబర్
  • 09కాజిరంగా, అస్సాం

    కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

    జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 206 Km - 3 Hrs, 39 mins
    Best Time to Visit కాజిరంగా
    • అక్టోబర్ - మార్చ్
  • 10తేజ్ పూర్, అస్సాం

    తేజ్ పూర్  – ఘన చరిత్ర, వర్ణమయ సంస్కృతి! బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున వున్న అందమైన నగరం తేజ్ పూర్. సోనిట్ పూర్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. తేజ్ పూర్ తన సంస్కృతీ వైభవానికి పేరెన్నిక గన్నది. ఇది కేవలం ఘన చరిత్ర వున్న సాంస్కృతిక కేంద్ర౦ మాత్రమె కాక మంచి విద్యా కేంద్రం కూడా. సంస్కృత౦ లో ‘తేజ్’ అంటే రక్తం, ‘పుర’ అంటే నగరం, వెరసి తేజ్ పూర్ అనే పేరు వచ్చింది.

    తేజ్ పూర్ లో బహుముఖ పర్యాటకం భౌగోళికంగా తేజ్ పూర్ లో చాలా మైదానాలు, పర్వత దృశ్యాలు, బ్రహ్మాండమైన నది వున్నాయి. ప్రకృతి ఇక్కడ వైభవంగా వుంటుంది. బ్రహ్మపుత్ర నది అందరినీ......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 155 Km - 2 Hrs, 54 mins
    Best Time to Visit తేజ్ పూర్
    • అక్టోబర్ - నవంబర్
  • 11పక్కే టైగర్ రిజర్వ్, అరుణాచల్ ప్రదేశ్

    పక్కే టైగర్ రిజర్వ్ - పులుల సంక్షరణలో పర్యాటకరంగం!

    పక్కే టైగర్ రిజర్వ్, అరుణాచల ప్రదేశ్ లోని ఎంతో ప్రియమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. తూర్పు కమెంగ్ జిల్లాలో ఈ ప్రదేశం 862 చ.కి.మీ. మేరా విస్తరించి ఉంది. ఖేల్లోంగ్ అటవీ విభాగంలో......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 608 km - 11 hrs 0 mins
    Best Time to Visit పక్కే టైగర్ రిజర్వ్
    • అక్టోబర్ - మార్చ్
  • 12ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

    ఇటానగర్   -   ఆర్కిడ్ రాజధాని

    ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని  అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ......

    + అధికంగా చదవండి
    Distance from Bomdila
    • 269 km - 5 hrs 7 mins
    Best Time to Visit ఇటానగర్
    • జనవరి - డిసెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu