ఫట్ట స్మారక కట్టడాన్ని చిత్తోర్ ఘడ్ కోటను శత్రువుల నుండి కాపాడడానికి జరిగిన యుద్ధంలో అసువులు బాసిన 16 ఏళ్ళ ధైర్య వంతుడైన ఫట్ట అనే బాలుని జ్ఞాపకార్థం నిర్మించారు.ఇది సభామందిరానికి సమీపంలో రామ్ పోల్ లోపల ఉంది. చిత్తోర్ ఘడ్ కోట ప్రధాన ద్వారమే రామ్ పోల్. ఇది హిందూ సంస్కృతికి, రాజపుత్రుల శౌర్యానికి ప్రతీక. ఇక్కడికి దగ్గరలో రాముని దేవాలయం ఉంది.



Click it and Unblock the Notifications