Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » నెహ్రు పార్క్

నెహ్రు పార్క్, ఢిల్లీ

2

ఢిల్లీ లో చానక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ దగ్గర సుమారు 80 ఎకరాల విస్తీర్ణం లో నెహ్రు పార్క్ కలదు. ఈ పార్క్ భారత దేశ మొట్ట మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రు పేరుపై స్థాపించబడినది.

ఈ పార్క్ ఢిల్లీ లో అత్యధిక పచ్చదన ప్రదేశం కావటం వలన ఉదయం మరియు సాయంత్రం న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సంస్థ చక్కని వీనుల విందైన రాగాలతో మ్యూజిక్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక వార్షిక భక్తి పండుగ కూడా నిర్వహిస్తారు.

ఈ వేడుకలే కాక, ఇక్కడ ఇంకా యోగా తరగతులు, వంటి ఇతర ప్రోగ్రాములు కూడా జరుగుతాయి. ఈ పార్క్ లో ఒక శివుడి గుడి మరియు కాఫీ హోటల్ కూడా కలవు.

పార్క్ లో ఒక పెద్ద సైజు రష్యా లో పేరు గాంచిన అక్టోబర్ సోషలిస్ట్ రెవల్యూషన్ నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహం కూడా వుంటుంది. ఈ విగ్రహాన్ని 1097 లో 70 ఫ విప్లవ వార్హికోత్సవ వేడుకల చిహ్నంగా పెట్టారు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat