Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తూర్పు కాశి కొండలు

తూర్పు కాశి కొండలు - ప్రకృతి సౌందర్యాలు !

20

మెఘాలయ ఏడు జిల్లాలలో తూర్పు కాశి కొండలు ఒకటి. ఇది ఎంతో ప్రఖ్యాతి గడించిన జిల్లా గా చెప్పవచ్చు.ఈ రాష్ట్ర రాజధాని షిల్లొంగ్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తుంది. ఇక్కడి అనేక అకర్షన ప్రదేశాలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటక అకర్షణగా ఉన్నది.

ఈ ప్రాంతం లోని పర్యాటక విసిష్టత అమోఘం. అందమైన ప్రాకౄతిక సౌందర్యం కలిగిన ఈ ప్రదేశం ఎంతో రమణీయం గా ఉంటుంది. హిమ ఖైరం ఈ కాశి ప్రదేసం లోని ఒక సుందర గ్రామం.ఇక్కడి సాంప్రదాయక నౄత్యం కనులకు విందు అయితే ఈ గ్రామానికి కొంత దూరం లో ఉన్న మరిఒక గ్రామం మవ్లినొంగ్ కథ వేరుగా ఉంటుంది.

ఈ గ్రామం ఆసియా ఖండం లొనే అతి శుభ్రమయిన గ్రామం గా పేరు గడించింది. పరిశుభ్రత ను ఇక్కడికి వొచ్చిన పర్యాటకులు అనుభూతి చెందుతారు. ళైత్కిన్సు ఈ కాశి కొండలలోని మరిఒక ఆకర్షణ , ఇక్కడ 100 సంవత్సరాల కు పూర్వపు జీవితపు మూలాలను చూడవచ్చు.

ఇక్కడి ఆ తెగ ఖసిస్ ను పర్యాటకులు తప్పక చూడాలి.ఇక్కడి చెట్ల వెర్లను నది పైన నడవటానికి వీలుగా చిన్న వంతెనలాగా పెంచటాన్ని గమనించవచ్చు. ఈ ఈస్ట్ కాశి కొండలలో మవ్ప్లంగ్ చుడకపోతే ఈ పర్యాటన పూర్తి అవ్వదు. ఈ ప్రదేశం పవిత్ర తోటలకు నెలవు.

ఖాశి హిల్ల్స్ చుట్టుప్రక్కల ఫర్యాటక ప్రదేశాలు

ఈస్ట్ ఖాశి హిల్ల్స్ లో అనేక ఆకర్షనీయ ప్రదెశాలలొ కొన్ని మవ్ప్లంగ్ , స్మిత్ , లైత్కిన్సు, మవ్సిన్రం , మవ్లినొగ్ గ్రామాలు

ఎలా చేరుకోవాలి

పర్యాటకులు షిల్లొంగ్ ని బేస్ కాంప్ గా చేసుకుని ఈ జిల్లాలొని వివిధ పర్యాటక ఆకర్షణలను పర్యాటించవచ్చు. గువహతి నుండి బస్సులు షిల్లొంగ్ కి అందుబాటు లో ఉంటాయి.

వాతావరణం

నైరుతి రుతుపవనాల వల్ల ఈ ప్రదేశం భారీ వర్షాలను చవి చూస్తుంది.చలి కాలం మాత్రం కొంత పొడిగా ఉంటుంది.

తూర్పు కాశి కొండలు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తూర్పు కాశి కొండలు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తూర్పు కాశి కొండలు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తూర్పు కాశి కొండలు

  • రోడ్డు ప్రయాణం
    జాతీయ రహదారి 40 మరియు 44 ద్వారా ఈ జిల్లా లోకి రవాణా జరుగుతుంది. ఎన్ హెచ్ 40 గౌహతి కి, ఎన్ హెచ్ 44 దక్షిణ అస్సాం ను చెరుస్తాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారులలొ జాతీయ, ప్ర్య్వేటు బస్సు వసతి కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ఈ రస్ట్రం లో రైలు వసతి లెనందున దగ్గర లో ఉన్న గౌహతి రైల్ వే స్టేషన్ నే ఉపయొగించుకొవాలి. ఇది దెశపు నలుములలకి కలుపబది ఉన్నది. షిల్లొంగ్ నుండి ఇక్కదికి ట్రన్స్పొర్ట్ సుళువు గా లభిస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం లో ప్రయాణం కొసం దగ్గర లోని ఏర్పొర్ట్ గౌహతి లో ఉన్నది. ఈ లొక్ప్రియ గొపినథ్ బొర్దొలొఇ ఏర్పొర్ట్ దెసం లోని అన్ని ప్రంతాలకు అనుసంధానించబది ఉన్నది.షిల్లొంగ్ నుండి తక్షిలు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun