Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఫైజాబాద్

 ఫైజాబాద్ - చిన్నతరహా పట్టణం!

20

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన ఘఘ్రా నది ఒడ్డున ఉంది. బాగా అభివృద్ధిచెందిన ఈ చిన్నతరహా పట్టణం బెంగాల్ నవాబు అలీ వర్డి ఖాన్ చే 1730 లో స్థాపించబడింది. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ ప్రాంతం షుజ-ఉద్-దౌలా చే అవద్ ప్రాంత రాజధానిగా ప్రకటించబడింది. ఈ పట్టణం అతని పాలనలో బాగా అభివృద్ది చెందింది, ఇప్పటికీ, ఫైజాబాద్ సగర్వంగా దాని రంగులతో కూడిన గతాన్ని సందర్శకులకు ప్రదర్శిస్తుంది. నవాబులు నిర్మించిన అనేక కళాత్మకతతో అలంకరించబడిన భవనాలు ఈరోజు వాటి గోప్పతాంలో తేజస్సుతో నిలబడతాయి.

ఫైజాబాద్ లో, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఫైజాబాద్ అనేక ప్రదేశాలకు, ఫైజాబాద్ మ్యూజియం, ఫోర్ట్ కలకత్తా తోసహా ఆకర్షణలకు నిలయం. బహు బేగం కా మక్బరా, మోతి మహల్ వంటి ముఘల్ స్మారకాలు కూడా సందర్శనకు విలువైనవి. రిషభదేవ్ రాజఘట్ ఉద్యాన్ మొదటి జైన తీర్థంకరుడైన, భగవాన్ రిషభదేవ్ జ్ఞాపకం చిహ్నం. గుప్తర్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన విలువ కలిగిఉంది, ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జలసమాధి చెందిన తరువాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని నమ్ముతారు.

ఫైజాబాద్ చేరుకోవడం

ఫైజాబాద్ కి రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. లక్నో దీనికి సమీప విమానాశ్రయం.

ఫైజాబాద్ సందర్శనకు సరైన సమయం

నవంబర్, మార్చ్ మధ్య సమయంలో ఫైజాబాద్ సందర్శన ఉత్తమమైనది.

 

 

 

ఫైజాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫైజాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫైజాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫైజాబాద్

  • రోడ్డు ప్రయాణం
    బస్సు ద్వారా ఫైజాబాద్ అన్ని ప్రధాన నగరాల నుండి రాష్ట్ర రవాణా సంస్థ నడిపే బస్సుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది, ప్రజల రవాణాకు కొంచెం ఎక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌకర్యంతో ఉండే లగ్జరీ బస్సులు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా ఫైజాబాద్ లో ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడికి డిల్లీ, లక్నో, వారణాసి, అలహాబాద్ వంటి ప్రధాన నగరాల ద్వారా సర్వీసులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా: ఫైజాబాద్ నుండి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue