Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » కామాఖ్య టెంపుల్

కామాఖ్య టెంపుల్, గువహతి

6

ప్రసిద్దమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించకపొతే గువహతి పర్యాటకం అసంపూర్ణం గా మిగులుతుంది. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఇది. అందుకే ఇది హిందువుల పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది. నగరం నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయం నీలచల్ కొండలపై ఉంది. పది మహావిద్యా ల కోసం అంకితమివ్వబడిన ఆలయాలను ఇక్కడ గమనించవచ్చు.

త్రిపురాసుందరి, మాతంగి మరియు కమలా లు ఈ ప్రధాన ఆలయం లోపల ఆకనిపించినా మిగతా ఏడూ అవతారాల కు ఈ ప్రధాన ఆలయం చుట్టు పక్కలే వేరు వేరు ఆలయాలు కలవు.

కామాఖ్య ఆలయం లో అమ్బుబచి మేలా ని జూన్ నెల మధ్యలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కాళీ మాత మరో రూపం అయిన కామాఖ్య అమ్మవారి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. తాంత్రిక మహర్షులు ఈ సమయం లో ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. దుర్గా పూజ ఇంకా మానస పూజలు కూడా ఇక్కడ జరుపుతారు.

కామాఖ్య ఆలయం లో ని కేవలం హిందువులకే ప్రవేశం అన్న విషయాన్నీ పర్యాటకులు ముందుగా తెలుసుకోవాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu