Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » పోబిటోరా వైల్డ్ లైఫ్ సాంచురీ

పోబిటోరా వైల్డ్ లైఫ్ సాంచురీ, గువహతి

2

గువహతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో మారిగావున్ జిల్లాలో ఈ పోబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. ఈ సాంచురీలో ఎక్కువ సంఖ్యలో ఒకే కొమ్ము కలిగిన ఖడ్గ మృగాలు ఉన్నాయి. 30.8 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించబడిన ఈ సాంచురీ లో 16 చదరపు కిలోమీటర్ల లో ఈ ఖడ్గ మృగాలు  నివసిస్తాయి. ఖడ్గ మృగాల సంఖ్యా ఈ సాంచురీ లో ఎక్కువ అయిపోయిన కారణంగా అవి ఈ సాంచురీ సరిహద్దుల్ని దాటి బయటకి వస్తున్నాయి.

ఖడ్గ మృగాలతో పాటు ఈ సాంచురీ లో ని ప్రధాన ఆకర్షణ ఇక్కడికి సంవత్సరానికి ఒక సారి తరలి వచ్చే వలస పక్షులు. దాదాపు 2000 వలస పక్షులు ప్రతి సంవత్సరం వస్తాయి. ఆసియాటిక్ బఫెలో, చిరుతలు ఇంకా అడవిపిల్లి ఇంకా అడవి ఎలుగు లు ఈ సాంచురీ లో ని కనబడే కొన్ని జంతువులు.

అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ సాన్చురీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. గువహతి నుండి ఈ సాంచురీకి చేరేందుకు కనీసం ఒక గంట సమయం పడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed