Search
  • Follow NativePlanet
Share

హజో   – మత సామరస్యం గల భూమి!

11

హజో అస్సాం లోని ఒక ప్రధాన ధార్మిక ప్రదేశం. హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాంమతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ హిందూ దేవుళ్ళు, దేవతలు, బుద్ధుడు, ప్రధాన ముస్లిం సన్యాసుల కు చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఇది అస్సాం రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల అందుబాటులో ఉంది, బాగా ప్రసిద్ది చెందింది. ఈ చిన్న పట్టణం అస్సాం కామరూప్ జిల్లాలోని శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.

 హజో చరిత్ర గురించి అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఈ చిన్న పట్టణం ముఘలుల పరిపాలన తరువాత వచ్చిన కోచ్ వంశీయుల రాజధాని అని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా, హజోని వేరువేరు పేర్లతో పిలవడం జరిగింది. 11 వ శతాబ్దంలో ఇది అపుర్నభవ, మనికూట అని, 18 వ శతాబ్దంలో మనికుత్గ్రం అని పిలవబడింది. మరోవైపు, బుద్ధుడు హజో వద్ద నిర్వాణం పొందాడని బౌద్ధులు భావిస్తున్నారు.

హజో లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

హజోలోని గుర్తుంచుకోవాల్సిన ఆలయాలలో ఒకటి హయగ్రీవ మాధవ ఆలయం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ముస్లింలు పోవ మక్కా వద్ద వందనాలు చెల్లించుకోవడానికి హజోను సందర్శిస్తారు. గణేష్ ఆలయం, కేదరేశ్వర్ ఆలయం, కామేశ్వర్ ఆలయం, దోపర్గురి సత్రం, జాయి దుర్గ ఆలయం హజో వద్ద ఆశక్తికర ఇతర ప్రదేశాలు. ఈ ప్రదేశాలు హజో పర్యటనలు ప్రధాన అంశాలు.

హజో చేరుకోవడం ఎలా

హజో గౌహతి కి పడమర షుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హజోకి గౌహతి నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

హజో వాతావరణం

సమశీతోష్ణ సీతాకాలలు, వేసవిలో తేమ పెరగడం, వేడి వేసవితో హజో తీవ్ర వరతవరణాన్ని కలిగిఉంటుంది. శరదృతువులో హజోను సందర్శించడానికి ఉత్తమ సమయం.

హజో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హజో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హజో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హజో

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా హజోలో ప్రవేశించడానికి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి – మొదటిది గౌహతి నుండి నల్బరి వెళ్ళే రహదారి, రెండవది గౌహతి నుండి హజోకి వెళ్ళడానికి – బార్పేట రోడ్డు. పర్యాటకులు పల్తాన్ బజార్, గౌహతి నుండి రోజువారీ బస్సులలో హజో చేరుకోవచ్చు. హజో చేరడానికి షుమారు ఒక గంట పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *హజోలో రైల్వే స్టేషన్ లేదు హజోలో రైల్వే స్టేషన్ లేదు, గౌహతి రైల్వే స్టేషన్ సమీప రైలుకేంద్రం. ఇది ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రధాన స్టేషను. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్ళు ఈ రైల్వే స్టేషన్ కి చేరుకుంటాయి. పర్యాటకులు గౌహతి రైల్వే స్టేషన్ నుండి కాబ్ లు బుక్ చేసుకోవడం ద్వారా లేదా బస్సుల్లో హజో చేరుకోవచ్చు.హజుకు సమీప రైల్వే స్టేషన్ గౌహతి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా హజోకి గౌహతి లోని లోకప్రియ గోపీనాథ్ బొర్దొలొఇ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఇది ఈశాన్య ప్రాంతంలో అత్యంత పెద్దది, రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇది దేశంలోని ఇతర భాగాలకు అదేవిధంగా అనేక అంతర్జాతీయ ప్రాంతాలకు కూడా బాగా అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు గౌహతి నుండి హజో చేరుకోవడానికి రోడ్డుమార్గం అవసరమౌతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu