Search
  • Follow NativePlanet
Share

హల్దియ పర్యాటకం – కాపాడే ఓడరేవు !!  

కొన్ని యుగాలుగా హల్దియ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా కి అనువైన సముద్ర నౌకాశ్రయంగా ఉపయోగపడింది. కోల్కతా లోని నీళ్ళు తక్కువ లోతుతో వుందడి మట్టి పేరుకుపోవడం వల్ల ప్రభుత్వం బలవంతంగా హల్దియాను అభివృద్ది చేసింది. ఈ క్రమంలో హల్దియా ఒక వర్ధమాన పారిశ్రామిక పట్టణంగా ఎదిగి ఏడాదికి వేలాదిగా పర్యాటకులను ఇటు వ్యాపార, విహార వర్గాల నుంచి ఆకర్షిస్తోంది.

4

హల్దియా లోను, చుట్టుపక్కలా పర్యాటక ప్రాంతాలు

హల్దియా లో బ్రజనాథ్ చాక్, బ్రజలాల్ చాక్, సర్వీతోతలు, గోపాల్ జ్యూ దేవాలయం లాంటివి ఎన్నో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి.

హల్దియా లో సంస్కృతి

ఆధునీకరణ, మాల్ సంస్కృతి దీన్ని వారాంతపు ఆటవిడుపు కేంద్రంగా మార్చాయి. బహుశా భారదేశంలోని సుప్రసిద్ధ సిటీ సెంటర్ మాల్ ఈ చిన్న పట్టణం లోని నివాస ప్రాంతంలో వుంది. ఇక్కడి అధిక భాగం నివాస భవనాలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కోస౦ నిర్మించినవి కాగా స్థానికులు వివిధ స్థాయిలలో ప్రొఫెషనల్స్, వారి కుటుంబీకులు. హల్దియా లో కాలనీల జనావాసాలు వచ్చేసరికి చాలా ప్రఖ్యాత హోటల్లు, రెస్టారెంట్లు తెరిచి చక్కగా తయారైన బెంగాలీ రుచులు, ప్రధానంగా సముద్రజీవుల ఆహరం అందిస్తున్నాయి.

తీరం వెంట సర్వీ తోటలు, అందమైన తోటలు హల్దియాను స్థానికులు పర్యటించే వారాంతపు అందమైన ఆటవిడుపుగా మార్చాయి. కోల్కతా కు దగ్గరగా వుండడం వల్ల ఇది నగర జీవితానికి దూరంగా ఆటవిడుపు కేంద్రంగా మారింది. సాధారణంగా బెంగాలీలు క్రీడా ప్రియులు కావడంతో, టాటా వారి ఫుట్ బాల్ స్టేడియంలో చాలా మంది తరచుగా ఇక్కడికి వచ్చి వివిధ ఆటలు నేర్చుకుంటారు. హల్దియా త్వరలోనే అత్యాధునిక ప్రతేక ఆర్ధిక మండలికి ఆతిధ్యం ఇవ్వనుంది. హల్దియాలో ప్రాచీనమైనవి, ఊరి అసలు స్ఫూర్తిని చూపేవి అయిన బ్రజనాథ్ చాక్, బ్రజలాల్ చాక్ ను ఎవ్వరూ చూడకుండా ఉండలేరు.

హల్దియా వాతావరణం

హల్దియాలో ప్రధానంగా మూడు ఋతువులు వుంటాయి – వేసవి, శీతాకాలం, వర్షాకాలం.

హల్దియా ఎలా చేరుకోవాలి ?

హల్దియాను వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు.

హల్దియ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హల్దియ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హల్దియ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హల్దియ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా AH45 గుండా హల్దియా కోల్కతా కు కలపబడి వుంది. ఇక్కడి నుంచి కేవలం 2 గంటలు పడుతుంది. ఇది రాష్ట్ర రాజధాని కోల్కతా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా భారత దేశంలోని ఇతర నగరాలకు సర్వీసులున్న హౌరా, కోల్కతా రైల్వే స్టేషన్ లనుంచి హల్దియాకు చేరుకోవచ్చు. హల్దియా లో రైల్వే స్టేషన్లు హల్దియా
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గ౦ ఇక్కడికి దగ్గరలోని కోల్కతా లోని సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం హల్దియా నుంచి సుమారు 2 గంటలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed