Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఇటార్సి

ఇటార్సి - ఒక వ్యాపార కేంద్రం !

12

మధ్య ప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా లో కల ఇటార్సి ఒక ప్రసిద్ధ వాణిజ్య కూడలి మరియు ఒక ప్రఖ్యాత రైలు జంక్షన్. ఈ సిటీ అగ్రికల్చరల్ గాను మరియు పారిశ్రామికంగాను అభివృద్ధి చెందినది. ఇది ఒక అతి పురాతన రైలు జంక్షన్ కలిగి వుండటం వలన ఇంత అభివృద్ధి సాధించ కలిగింది. ఇటార్సి చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఈ పట్టణం భోపాల్ కు 111 కి.మీ.ల దూరంలో వుంది.

ఇటార్సి కి ఈ పేరు అక్కడ కల ఇటుకలు మఱియు రస్సి గా చెప్పబడే తాడు వలన వచ్చింది. నేడు ఇక్కడ ప్లయ్ వుడ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినది. ఇటార్సి లో పుష్కలమైన ఖనిజ సంపద కూడా కలదు. మన సాయుధ దళాల అవసరాలకు గాను ఇక్కడ ఒక రక్షణ ఆయుధాల ఫ్యాక్టరీ కూడా కలదు. ఈ సిటీ లోని సోయా ఆయిల్ మిల్స్ కూడా ఇటార్సి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి.

ఇటార్సి లోను, చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

ఇటార్సి పర్యటనలో అనేక ప్రదేశాలు చూడవచ్చు. తావ రివర్ పై కల తావ రిజర్వాయర్, బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి వంటివి ప్రసిద్ధి చెందినవి. ఈ సిటీ లో అనేక మతపర ఆకర్షణలు అంటే ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, బూది మత మందిర్, హుస్సైని మసీద్ మొదలనవి కలవు. టూరిస్టులకు ఆసక్తి కలిగించే చేతి కళల వస్తువులు అనేకం ఇక్కడ వీధులలో అమ్మబడతాయి.

ఇటార్సి చేరటం ఎలా ?

ఇటార్సి కి భోపాల్ నుండి తేలికగా చేరావచ్చు. రోడ్డు, రైలు మార్గాలలో చక్కగా కలుపబడి వుంది. జాతీయ రహదారి నెం.69 ఇటార్సి గుండా వెళుతుంది. టూరిస్టులకు అనేక వసతులతో కూడిన హోటళ్ళు ఇక్కడ కలవు.

సందర్శనకు మంచి సమయం !

ఇటార్సి సందర్శనకు వింటర్ సీజన్ అనుకూల సమయం

ఇటార్సి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఇటార్సి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇటార్సి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఇటార్సి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఇటార్సి నుండి సమీప నగరాలకు బస్సు లు టాక్సీ లు కలవు. ప్రత్యేకించి భోపాల్ కు అనేక వాహనాలు కలవు. టాక్సీ లు భోపాల్ చేరేందుకు రూ. 2200 వరకు తీసుకుంటాయి. ఏ సి టాక్సీ లు సుమారు ౩౦౦౦ రూపాయల వరకు ఛార్జ్ చేస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం మధ్య ప్రదేశ్ లో ఇటార్సి రైల్వే జంక్షన్ చాలా పెద్దది. ఇటార్సి నుండి దేశంలోని వివిధ భాగాలకు రైళ్ళు కలవు. ఇటార్సి కి రైలులో చవక గాను తేలిక గాను చేరవచ్చు. రైల్వే స్టేషన్ నుండి ఆటో రిక్షాలు మరియు టాక్సీలలో నగరం లోకి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు ప్రయాణం ఇటార్సి కి సమీప విమానాశ్రయం భోపాల్ లో కలదు. దీని పేరు రాజ భోజ్ ఎయిర్ పోర్ట్. ఇటార్సి కి 111 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కావటం వలన ఇక్కడ నుండి విదేశాలకు కూడా విమానాలు నడుస్తాయి. భోపాల్ నుండి ఒక గంట ఇరవై నిమిషాలలో రోడ్డు మార్గం లో ఇటార్సి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu