చేతితో గీసిన చిత్రాల అద్భుత మ్యూజియం, పాత చన్వార్ పాల్కీవాలోన్ కి హవేలీ లో ఉంది. ఇది జైపూర్ కళాకారుల సాంప్రదాయ రచనల సంరక్షణకు ఏర్పాటుచేసిన ఒక స్వచ్చంద సంస్ధ. ఎన్ జి వో లు ఔత్సాహిక కళాకారులకు శిక్షణ తో పాటు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తున్నారు.
పురాతన సంప్రదాయమైన హాండ్ బ్లాక్ ప్రింటింగ్ పునరుద్ధరించడం ఈ సంస్ధ ప్రధాన లక్ష్యం. ఈ మ్యూజియం లో, ఒక కేఫ్, కార్డ్లు, ఆభరణాలు, బట్టలతో సహా చేతితో తయారుచేసిన వస్తువులు అమ్మే ఒక దుకాణం కూడా ఉంది.



Click it and Unblock the Notifications