కలపెట్ట లో కూత్తముండు గ్లాస్ టెంపుల్ కూడా ఒక జైన దేవాలయమే. వేల్లరిమల కొండలపై కలదు. ఈ టెంపుల్ జైన రుషి పర్శవనత స్వామి గౌరవార్ధం నిర్మించబడింది. దీనిలో వేలాది గ్లాస్ అద్దాలు ఉంటాయి. కనుకనే ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. మంచి కళా నైపుణ్యతను కలిగి ఉంది. ఇది కలపెట్ట పట్టణానికి 20 కి. మీ. దూరంలో కలదు. దీనిని తప్పక చూచి ఆనందించాలి.



Click it and Unblock the Notifications