Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » కోట్లా ఫోర్ట్

కోట్లా ఫోర్ట్, కాంగ్రా

1

షాపూర్ మరియు నూర్పూర్ మధ్య హైవే లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక మజిలీ కోట్లా ఫోర్ట్. ఇది కాంగ్రాకి సమీపంలో ఉంది. ఎత్తైన పర్వతంపై ఈ కోట ఉండడం వల్ల ఇక్కడి నుండి పర్యాటకులు చుట్టు పక్కల ఉన్న అందమైన లోయలని అలాగే ప్రకృతి దృశ్యాలని ఆస్వాదించవచ్చు. గులేర్ రాజుల పోషణలో ఈ కోట నిర్మాణం జరిగింది.

పచ్చటి పైన్ చెట్లు అలాగే అడవుల మధ్యలో విరామం పొందేందుకు కోట్లా ఫోర్ట్ ప్రయాణీకులకి చక్కటి అవకాసం అందిస్తుంది. ఈ కోట ప్రాంగణంలో ఉన్న మరొక ఆకర్షణ అయిన బాగులముఖి ఆలయాన్ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. హిందువుల దైవం అయిన వినాయకుడికి కూడా ఒక చిన్న మందిరం ఉంది. బెంగాల్ రూఫ్ నిర్మాణ శైలిని పోలి ఈ నిర్మాణం ఉంటుంది. అందమైన గోడ చిత్రాలతో ఈ ఆలయం వెలుపలి భాగం అలంకరింపబడి ఉంది. బయటి గోడలలో ఒక గోడపై తోరణాలు మరియు పక్షి గూళ్ళు గమనించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue