Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » మీన్కున్ను బీచ్

మీన్కున్ను బీచ్, కన్నూర్

3

పయ్యమ్బలం బీచ్ కి అనుబంధమైన మరి ఒక బీచ్ ఈ మీన్కున్ను బీచ్. కన్నూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్హికోడ్ అనే ఊర్లో ఈ బీచ్ ఉంది. మలయాళంలో మీన్ అంటే చేప, కున్ను అంటే కొండ, వీటి నుండి ఈ బీచ్ కి ఆ పేరు వచ్చింది.

ప్రకృతి శోభితమైన ఈ సుందర తీర ప్రాంతం చక్కటి ఇసుక తీరాలతో వరుసలలో ఉన్న కొబ్బరి చెట్లతో అందంగా ఉంటుంది. అతిగా జన సంచారం లేకపోవడం వల్ల ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది.

ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకునే వారికీ ఇది ఉత్తమమైన ప్రదేశం. బంగారు కిరణాలను ప్రసరించే సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించడానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. పరిశుభ్రమైన మరియు పరిరక్షితమైన ఈ ప్రదేశాన్ని చూడడానికి కుటుంబసమేతంగా లేదా జంటలుగా ఎప్పుడైనా పర్యటించడానికి ఇది అనువైన ప్రదేశం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat