Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » శ్రీ రాఘవాపురం టెంపుల్

శ్రీ రాఘవాపురం టెంపుల్, కన్నూర్

1

కొల్లార్ జిల్లలో ఉన్న ప్రసిద్దమైన ఆలయం శ్రీ రాఘవాపురం టెంపుల్. స్థానికంగా హనుమరాంబలం గా ప్రసిద్ది. కేరళ లో ఉన్న ఆలయాలలో హనుమంతునిని కొలిచే ఆలయం ఇది. కన్నూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నచేరుతజ్హం అనే చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయం చరిత్ర ఎనిమిదవ శతాబ్దానికి సంబంధించినది. ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రాచీన రాజు ఉదయ వర్మన్ కొలత్రి చేత ఈ టెంపుల్ నిర్మించబడినది. తుళునాడు(ప్రస్తుతం కర్నాటక లో భాగం) ప్రాంతం నుండి రెండు వందల ముప్పై ఏడు మంది బ్రాహ్మణులని పిలిపించి వారికి ఈ ఆలయాన్ని ఇచ్చారు.

ఈ గుడిలో ఉన్న విగ్రహాలని తల మీద పెట్టుకుని ఇక్కడ బ్రాహ్మణ పూజారులు నృత్యం చేస్తారు. ఈ ఆచారాన్ని తిడంబు నృత్యం అని పిలుస్తారు. అత్యధిక మంది పర్యాటకులని మరియు భక్తులని ఈ ఆలయం అమితంగా ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed