Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » తాలిపరంబ

తాలిపరంబ, కన్నూర్

3

కన్నూర్ పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం మరియు మున్సిపాలిటీ తాలిపరంబ తన అందాలతో పేరెన్నికగన్నది. సర్పిలాకార కొండలను చుట్టూ కలిగిన ఈ పట్టణం పొడవాటి పంట పొలాలతో పర్యాటకులని ఆకర్షిస్తోంది. కుప్పం నది మరియు వలపట్టణం నది ఈ పట్టణం లో ప్రవహిస్తాయి.

ఇక్కడి ముఖ్య ఆకర్షణలు కుట్టియేరి లో ని హంగింగ్ బ్రిడ్జి మరియు పరస్సినిక్కడవు లో ని ముతప్పాన్ టెంపుల్. ఈ ముతప్పాన్ దేవాలయానికి ప్రతి సంవత్సరం వేల లో భక్తులు తరలి వస్తారు. కృషి విజ్ఞాన్ కేంద్ర, పెప్పర్ రీసెర్చ్ కేంద్రం మరియు పరియరం మెడికల్ కాలేజ్ ఇంకా అనేక విద్యా వైజ్ఞానిక కేంద్రాలు ఈ పట్టణం లో ఉన్నాయి.

ఈ ప్రదేశం అనేక ఆహ్యత్మిక కేంద్రాలతో కేరళ నలుమూలల నుంచి పర్యాటకులను రప్పించుకుంటుంది. శ్రీ రాజ రాజేశ్వర టెంపుల్ (మహా శివుని గుడి), త్రిచంబరం టెంపుల్( శ్రీ కృష్ణుని దేవాలయం) ఇక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇక్కడ జరిగే విశేష ఉత్సవాల వల్ల పండగ వాతావరణం నెలకొని పర్యాటకులతో పండుగ సమయాలతో కళకళలాడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 May,Thu
Return On
08 May,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 May,Thu
Check Out
08 May,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 May,Thu
Return On
08 May,Fri