Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కపుర్తాల

కపుర్తాల  - ప్యాలెస్ లు మరియు గార్డెన్ల నగరం !

25

ఎన్నో పాలస్ లు, తోటలు కల కపుర్తాల నగరం పాలనా పరంగా జిల్లా కు ప్రధాన కేంద్రం. ఈ సిటీ కి పేరు జైసల్మేర్ (రాజస్తాన్ ) పాలకుడు రాజ్ పుట్ ఘరానా అయిన రామ కపూర్ పేరు పెట్టారు. ఈయన 11 వ శతాబ్దం లో ఈ ప్రదేశాన్ని కనుగొన్నాడు. సుదీర్ఘ చరిత్ర, మంచి సంస్కృతి కల ఈ నగరం పర్యాటకులకు మంచి ఆకర్షణ గా నిలుస్తుంది.

కపుర్తాల లోను మరియు దాని చుట్టుపట్ల కల ఆకర్షణలు

కపుర్తాల లో అనేక ఆకర్షణలు కలవు. పంచ మందిర్, కంజలి వెట్ లాండ్స్ , జగజిట్ పాలస్ గురుద్వారా బేర్ సాహిబ్ పుష్ప గుజరాల్ సైన్సు సిటీ లు వాటిలో కొన్ని.

కపుర్తాల కు కొద్ది దూరంలో అనేక సిటీలు మరియు పట్టణాలు కూడా కలవు. జలంధర్ ఇక్కడకు 21 కి. మీ. ల దూరం. ఇంకనూ, అమ్రిత్సర్, హోష్యర్పూర్, గురుదాస్పూర్, ఫిరోజ్ పుర , నవన్శార్ లు మరి కొన్ని నగరాలు. హోలీ, దీవాలి, లోహరి వంటి పండుగలు ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటారు. వైశాఖ మాసం (ఏప్రిల్ – మే) పేరు తో వచ్చే ఏప్రిల్ 13 వైశాఖి పండుగను ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండుగ పంట కోతలను సూచింస్తుంది. ఈ నగరం లో అనేక ఫ్రెంచ్ మరియు ఇండో సరసునిక్ శిల్ప కళా ఖండాలు కలవు. వీటిని పర్యాటకులు చూసి ఆనందించవచ్చు.

కపుర్తాల ఎలా చేరాలి

కపుర్తాల కు పంజాబ్ లోని ప్రధాన నగరాలనుండి బస్సు లేదా ట్రైన్ లలో చేరవచ్చు. రాజ సంసి ఇన్తెర్నతిఒన ఎయిర్ పోర్ట్ , అమ్రిత్సర్ దీనికి సమీప ఎయిర్ పోర్ట్ కాగా ఇది కపుర్తాల కు 82 కి. మీ. ల దూరం లో ఉంటుది.

కపుర్తాల సందర్శనకు ఉత్తమ సమయం

కపుర్తాల లో అన్ని ఉత్తర భారత దేశ ప్రదేశాల వలెనె ఉపఖండ వాతావరణం నెలకొని వుంటుంది. కపుర్తాల సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉత్తమ సమయం .

కపుర్తాల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కపుర్తాల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కపుర్తాల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కపుర్తాల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కపుర్తాల జలంధర్ – ఫిరోజ్ పూర్ రోడ్ లో కలదు. బస్సు లు తేలికగా దొరుకుతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు లభ్యంగా వుంటాయి. టాక్సీ లు కూడా తేలికగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కపుర్తాల లో రైల్వే స్టేషన్ కలదు. ప్రధాన రైలు స్టేషన్ జలంధర్ లో కలదు. ఇక్కడ నుండి పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు, దేశం లోని వివిధ ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. జలంధర్ నుండి కపుర్తాల, బస్సు లేదా టాక్సీ లలో తేలికగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం అమ్రిత్సర్లోని రాజా సంసి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కపుర్తాల కు 8 2 కి.మీ. ల దూరం లో వుంటుంది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇండిగో విమానాల సేవలు ఇక్కడ లభిస్తాయి. అమ్రిత్సర్ నుండి టాక్సీ లలో కపుర్తాల చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu