Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాజిరంగా

కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

24

జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్ జిల్లాలోని సబ్-డివిజనల్ పట్టణం గోహ్పూర్ ఒక ప్రసిద్ధ చారిత్రిక పట్టణం. ఒక ప్రసిద్ధ విహార యాత్ర కేంద్రం కకోచంగ్ జలపాతం కూడా సందర్శనకు ఒక ఆసక్తికరమైన ప్రాంతం. నుమాలిఘర్ (గోలాఘాట్ జిల్లా) లోని దియోపర్వతం శిధిలాలను కూడా పర్యాటకులు సందర్శించవచ్చు.

 కాజీరంగా చేరడం ఎలా

కాజీరంగా ఒక జాతీయ పార్కు అయినందున, ఇక్కడకు ప్రధానంగా రోడ్డు ద్వారా చేరవచ్చు. ఇది గువహతి నుండి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోర్హాట్ కు 80 కి. మీ. ల దూరంలో కలదు. కాజీరంగా చేరడానికి ఉత్తమమైన మార్గం అద్దె క్యాబులు. ఇతర దగ్గరి పట్టణాలు తేజ్పూర్, గోలాఘాట్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చక్కగా కలప బడ్డాయి.

కాజీరంగా లో వాతావరణం

కాజీరంగా భారీ వర్షాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా, ఈ జాతీయ పార్కు ఏడాదిలో అనేక నెలల పాటు సందర్శనకు వీలులేకుండా మూసే ఉంచుతారు. ఈ పార్కు మూడు విభిన్న వాతావరణాలు – వేసవి, వర్షాకాలం, శీతకాలాలను చవి చూస్తుంది. వేసవి కాలం పొడిగా, గాలులతోను, వర్షాకాలం తరుచుగా ఈ పార్కును వరదలతో ముంచెత్తుతుంది. ఆహ్లాదకరమైన శీతాకాల౦ జాతీయ పార్కు సందర్శనకు అనువైన సమయం.

కాజిరంగా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాజిరంగా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాజిరంగా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాజిరంగా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా గువహతి నుండి నేరుగా కాజీరంగా ప్రయాణించే పర్యాటకులకు ముందుగానే బుక్ చేసుకొనేందుకు వీలుగా అనేక బస్సులు, వాహనాలు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    *కాజీరంగాలో రైలుస్టేషన్ లేదు. కాజీరంగా జాతీయ పార్కుకు రోడ్డుమార్గాలు జీవన రేఖలు. జాతీయ రహదారి 37ఏ కాజీరంగాను గువహతికి, ఎగువ అస్సాంకు కలుపు తుంది. తేజ్పూర్, పార్కు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా, మరొక దగ్గరి పట్టణం జోర్హాట్. కాజీరంగాకు దగ్గరి రైలు స్టేషన్ గువహతి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా జోర్హాట్ లో ఉన్న క్రియాశీలక విమానాశ్రయం కాజీరంగాకు అతి దగ్గరగా జాతీయ పార్కు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం. జోర్హాట్ విమానాశ్రయం నుండి గువహతి, కోల్కతా లకు రోజువారీ విమానాలు ఉన్నాయి. గువహతి లోని లోకప్రియ గోపీనాథ్ బోర్దోలై అతి దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం. జాతీయ పార్కు నుండి గువహతి 223 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu