Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » బెని సాగర్ డాం

బెని సాగర్ డాం, ఖజురహో

0

బెని సాగర్ డామ్ ఖుదర్ అనే అద్భుతమైన నదిపై నిర్మించబడింది. ఈ మనోహరమైన డాం ఖజురహో నగర శివార్లలో ఉంది. ఈ డాం సమీపంలోని పచ్చని పరిసరాలు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. బెని సాగర్ డాం నిర్మాణం 7.7 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. బెని సాగర్ డాం సందర్శకులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ.

ఈ డామ్ నగరంలోని హడావిడి పడే రద్దీ జీవితానికి దూరంగా ఒకరోజు ప్రశాంత వాతావరణాన్ని అందించడమే కాకుండా, వివిధ కార్యకలాపాలకు ఆస్కారాన్ని అందిస్తుంది. ఈ సుందరమైన వాతావరణం బోటింగ్ కి, చేపలు పట్టడానికి, ఈతకు సరైనది. ఈ ప్రదేశం విహార కేంద్రంగా కూడా ప్రసిద్ది చెందింది. ఇక్కడి చుట్టుపక్కల భూభాగం, ప్రకృతి ప్రదేశానికి  స్థానికులు, పర్యాటకులు గుంపులుగా వచ్చి ఆనందిస్తున్నారు. సందర్శకులు ఈ ప్రదేశంలోని సహజ వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తారు, ఈ ప్రదేశంలో అందుబాటులో ఉన్న వివిధ నీటి కార్యకలాపాలతో ఆనందిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat