Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » బ్రహ్మ ఆలయం

బ్రహ్మ ఆలయం, ఖజురహో

1

బ్రహ్మ ఆలయం నినోర చెరువు పేరుతో పిలువబడే ఖజురహో లోని అతిపెద్ద తొట్టె ఒడ్డున ఉంది. ఈ ఆలయం క్రీశ 900 లో నిర్మించబడింది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు దేవతలు మలచిన వర్ణణలను కలిగిఉంది.

ఈ ఆలయం చదరపు ఆకారంలో చిన్నదిగా ఉంది. ఇది 11 అడుగుల ఎత్తులో ఘనమైన వేదికపై పన్నెండు గ్రానైట్ స్తంభాలతో నిర్మించబడి ఉంది. దీని పైకప్పు ఇసుకరాయితో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ప్రధానంగా గ్రానైట్ నుండి నిర్మించారు. ఈ ఆలయం అన్నివైపులా ప్రధానంగా అందమైన చేక్కుళ్ళతో ప్రణాళిక చేయబడింది. ఈ చేక్కుళ్ళు ఆలయ అందాన్ని పెంపొందించాయి.

ఈ ఆలయ నిర్మాణం ఖజురహో ఇతర ఆలయాలతో సమకాలీకరించబడి ఉంది. ఈ ఆలయం లోపలి గర్భగుడిలో ఒక శివలింగం ఉంది. ఈ గర్భగుడి తలుపుపై అడ్డదూలం కూడా ఉంది. ఈ ఆలయం గతంలో కొంత శివునికి, విష్ణువుకి అంకితం చేసినట్లు సూచిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat