Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » ఘంటై ఆలయం

ఘంటై ఆలయం, ఖజురహో

1

ఘంటై  ఆలయం దేవాలయాల యొక్క తూర్పు సమూహంనకు చెందిన ఒక జైన్ ఆలయం. ఘంటై అంటే  స్థానిక భాష లో గంట అని అర్థం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆలయం యొక్క స్తంభాలలో  గంటల యొక్క వర్ణన చెక్కడాలు ఉన్నాయి. దీనిని సుమారు 950-1050 AD లో నిర్మించడం జరిగినది.

ఆలయం మహావీరుడు యొక్క తల్లి యొక్క 16 కలల యొక్క వర్ణన కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా రెక్కలు కలిగిన గరుడ పక్షి మీద స్వారీ చేసే ఒక బహుళ సాయుధ జైన్ దేవతగా వర్ణిస్తుంది. తూర్పు ముఖం కలిగిన ఈ ఆలయం గోడలపై అందమైన శిల్పాలు చెక్కి ఉంటాయి.

జైన మతం యొక్క భక్తులు ఆఖరి తీర్ధంకరుడు అయిన లార్డ్ మహావీరుడుని ఉచిత ఆధ్యాత్మికం ఆత్మగా భూమి మీద నడుస్తారని భావిస్తారు. ఈ ఆలయంనకు జైన మతం కు చెందిన ప్రజలు ఎక్కువగా వస్తారు. ఈ ఆలయం పర్స్వనాథ్ ఆలయంతో పోలి ఉంటుంది. కానీ పరిమాణంలో దాదాపు రెట్టింపు ఉంటుంది. ఇతర జైన్ దేవాలయాలు ఈ అద్భుతమైన ఆలయంను చుట్టుముట్టి ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed