Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » జావారి దేవాలయం

జావారి దేవాలయం, ఖజురహో

10

ఖజురహో పర్యటనలో జవారి దేవాలయం చాలా ఆకర్షనీయమైనది. ఇది బ్రహ్మ దేవాలయానికి దగ్గరలో ఉన్నది మరియు ఖజురహో తూర్పు దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది ఇతర దేవాలయాలతో చూస్తే చాలా చిన్నది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది.

క్రి.శ. 1075-1100 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇది పురాతన ఖజురహో ఆర్కిటేక్చరల్ శైలికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం 11.88 మీ. పొడవు మరియు 6.4 మీ. వెడల్పు కలిగి ఉన్నది. ఆలయ గోడలు అందమైన శిల్పనైపుణ్యంతో, వాటి వివరాలతో అందంగా అలంకరించి ఉన్నాయి.

ఈ ఆలయ నిర్మాణంలో ప్రవేశద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విస్తృతమైన ప్రవేశద్వారం సరిగ్గా భారీ చెక్కిన టవర్లకు సమతుల్యంగా ఉన్నది. ఖజురహో పురాతన నిర్మాణశైలిని చూడాలంటే ఈ ఆలయాన్ని పర్యాటకులు దర్శించి తీరవలసిందే!

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat