Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » ఆకర్షణలు » జిల్లా కలెక్టర్ బిల్డింగ్

జిల్లా కలెక్టర్ బిల్డింగ్, ఖాండ్వా

1

జిల్లా కలెక్టర్ బిల్డింగ్ ఖాండ్వా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఉంది . ఈ భవనం ఖాండ్వా యొక్క తూర్పు భాగం లో ఉన్నది . జిల్లా కలెక్టర్ బిల్డింగ్ ను 1919 వ సంవత్సరంలో నిర్మించారు. అంతేకాక ఈ రోజుకి కూడా ఈ  భవనం దాని ఆకర్షణతో  గొప్పతనాన్ని నిలుపుకుంది.

జిల్లా కలెక్టర్ భవనం ప్రారంభంలో 15000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఆ కాలంలో అనేక అనుబంధ కార్యాలయములకు స్థానం కల్పించేందుకు తయారుచేసారు.

ఖాండ్వా యొక్క కలెక్టర్ కార్యాలయం తర్వాత మేజిస్ట్రేట్ కార్యాలయంను నిర్మించారు. ఈ భవనం చుట్టూ దట్టమైన చెట్ల పెంపకం ఉండుట వల్ల ఆకర్షనీయంగా ఉంటుంది. ప్రభుత్వం సహజ అందాన్ని సేవ్ చేయటానికి  ఒకే సమయంలో స్మారక చిహ్నం ఆధునికీకరించే  స్థిరమైన ప్రయత్నంలో ఉంది. ఇది రైల్వే స్టేషన్ నుండి కేవలం 1 కి.మీ. దూరంలో ఉంది. పట్టణం యొక్క నడిబోడ్డులో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu