Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » ఆకర్షణలు » రామచండి

రామచండి, కోణార్క్

3

ఓడిశా లో ని పూరి జిల్లాలో రామచండి ఆలయం ఉంది. కోణార్క్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. కోణార్క్ రామచండి కి అంకితమివ్వబడిన ఆలయం ఇది.

కుసభద్ర నది ఒడ్డున ఉన్న అద్భుతమైన ఆలయం ఇది. ఈ ఆలయం పూరి లో ని శక్తి పీఠాలలో ఒకటి గా ప్రసిద్ది చెందింది. ప్రధాన ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయం యొక్క మూడు గోడలపై అంటే దక్షిణం, పడమర అలాగే ఉత్తరం లో సూర్యుని యొక్క చిత్రాలు కలవు .

కలువ పూవు పై కూర్చున్నచండి దేవి యొక్క విగ్రహం ఈ ఆలయం లోపల ఉంది. ఈ ఆలయం కోణార్క్ లో ఉన్న సన్ టెంపుల్ కంటే ప్రాచీనమైనదని అంటారు.

రామచండి బీచ్ లో ని ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల అనేకమంది పర్యాటకులు కుటుంబ సమేతంగా పిక్నిక్ లకి అలాగే ప్రియమైన వారితో ఔటింగ్ లకి విచ్చేస్తారు. యువ జంటలు కూడా ఈ బీచ్ పట్ల ఆకర్షితులవుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed