Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » శ్రీ గుల్జారీ లాల్ నంద మెమోరియల్

శ్రీ గుల్జారీ లాల్ నంద మెమోరియల్, కురుక్షేత్ర

1

శ్రీ గుల్జారీ లాల్ నంద సాత్వికుడు, నిజాయితీపరుడు, నిస్వార్ధ రాజకీయనాయకుడు. గుల్జారీ లాల్ నంద నెహ్రు, గాంధీ, పటేల్ తరగతికి చెందిన దేశభక్తుడు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్ లాల్ నెహ్రు చనిపోయిన తరువాత రెండుసార్లు ప్రధాన మంత్రిగా, హోమ్ మినిస్టర్ గా, లేబర్ మినిస్టర్ గా దేశానికి సేవలందించాడు.

క్రియాశీల రాజకీయాలనుండి పదవీ విరమణ చేసిన తరువాత, ఈయన కురుక్షేత్రని తన ఇల్లుగా చేసుకుని, మిగిలిన సమయాన్ని ధార్మిక కేంద్రాలు ప్రత్యేకంగా బ్రహ్మ సరోవర్, థానేసర్ ఆలయం వీటిని అభివృద్ది చేసారు. ఈయన శ్రీకృష్ణ మ్యూజియాన్ని నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Jul,Fri
Check Out
25 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat