ఈ విగ్రహాన్ని కేరళ కళా ప్రియుల పనితనానికి ఒక మంచి ఉదాహరణగా చెపుతారు. ఈ విగ్రహం మలంపూజ గార్డెన్ ల లో ఉంది, ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్వత శ్రేణులు, మరియు పచ్చటి తోటలు నేపధ్యం గా గల ఈ విగ్రహం పర్యాటకుల కన్నుల విందుగా వుంటుంది.
యక్షి ఒక పురాణ బొమ్మ. దీనిని కనాయి కుంహి రామన్ అని కేరళ లోని ఒక ఒక గొప్ప శిల్పి 1969 లో నిర్మించారు.
ఈ విగ్రహాన్ని దర్శించేందుకు ఒకే సారి డాం సైట్ మరియు గార్డెన్ల తో పా టు వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications