మధుర లో అనేక పురాతన గుడులు ఉన్నప్పటికీ గీతా మందిర్ ను ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు బిర్లా కుటుంబం వారు తాజాగా కట్టారు. ఈ మందిర గోడలపై భగవత్ గీత లోని శ్లోకాలు వ్రాశారు. హిందూ దేముళ్ళు, దేవతల బొమ్మలతో ఆకర్షనీయంగా వుంటుంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. వారంలోని అన్ని రోజుల లోను టెంపుల్ తెరచి వుంటుంది. పండుగల వంటి ప్రత్యేక సమయాలలో దీపాలు వెలిగించి అలంకరిస్తారు.



Click it and Unblock the Notifications