Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మిడ్నపూర్

మిడ్నపూర్ – యాత్రీకుల కేంద్రం !!  

ఒకప్పటి కళింగ రాజ్యంలో భాగమైన మిడ్నపూర్ బ్రిటిష్ కాలంలో చాలా మంది గొప్ప స్వాతంత్ర్య సమర యోధులను అందించిన ఘనత కలిగింది. ఈరోజు, కంగ్సవతి నదీ తీరాన వున్న ఈ పట్టణం రాష్ట్ర రాజధాని కోల్కతా కు దగ్గరగా వుండడం వల్ల కిటకిట లాడే పర్యాటక కేంద్రం

9

ఈ పేరులోని రహస్యం

ఈ పట్టణం పేరు లోని విశేషం ఏమిటంటే దీని పుట్టుక గురించి హిందువులు, ముస్లింలు చెరో కథా చెప్తారు.

స్థానిక దేవత మేదినీ మాత పేరిట ఈ పేరు వచ్చిందని హిందువులంటే, ఇక్కడ చాలా మసీదులు వుండడం వల్లా, చాలా మంది ముస్లింలు వుండడం వల్లా తమ పవిత్ర యాత్రా స్థలం మదీనా పేరిట ఈ పేరు వచ్చిందని చెప్తారు.

మిడ్నపూర్ లోను, చుట్టుపక్కలా పర్యాటక కేంద్రాలు

చారిత్రిక ఆకర్షణలైన చప్లేశ్వర్ శివాలయం, జగన్నాథ దేవాలయం, చాలా మసీదులు, దర్గాలు వుండడం వల్ల మిడ్నపూర్ పర్యాటకం అభివృద్ది చెందింది. కాళీ మాత భక్తులు బట్టల దేవాలయానికి వెళ్తారు.

పశ్చిమ బెంగాల్ లోని ఇతర ప్రాంతాల లాగానే మిడ్నపూర్ ను కూడా దుర్గా పూజ, సరస్వతీ పూజ, కాళీ పూజ సమయాలలో సందర్శించాలి. ఈ సమయాల్లో ఈ పట్టణం పూజలు, పండగల కోసం వేసిన చాలా వేదికలు, పందిళ్ళతో వర్ణరంజితంగా వుంటుంది.

మిడ్నపూర్ లో చదువు

పర్యాటక ఆకర్షణలే కాక, మిడ్నపూర్ లో చాలా ముఖ్యమైన స్కూళ్ళు, విశ్వవిద్యాలయాలు కూడా వున్నాయి – ఇక్కడికి రాష్ట్రం లోని ఇతర పెద్ద నగరాల నుంచి కూడా విద్యార్ధులు వస్తారు. స్థానికులు ఉదయం సాయంత్రం నడక సాగించాలనుకుంటారు కనుక ఇక్కడ చాలా పార్కులు కట్టి వాటిని చక్కగా నిర్వహిస్తున్నారు.

మిడ్నపూర్ ఎలా చేరాలి

మిడ్నపూర్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానం చేయబడి వుంది.

మిడ్నపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మిడ్నపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మిడ్నపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మిడ్నపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా మిడ్నపూర్ కు ఆరవ నెంబర్ జాతీయ రహదారి మీదుగా 129 కిలోమీటర్ల దూరంలో వున్న కోల్కతా నుంచి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా మిడ్నపూర్ లో వున్న రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు రైళ్ళు వున్నాయి. కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్ళు ఈ ఊరి గుండా వెళ్తాయి. ఖరగపూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మిడ్నపూర్ లోని రైల్వే స్టేషన్లు మిడ్నపూర్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం భారత దేశంలోని ప్రధాన నగరాలకు కలుపబడిన కోల్కతా మిడ్నపూర్ కు సమీప౦ లోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి అంతర్జాతీయ నగరాలకు కూడా విమానాలు వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue