Search
  • Follow NativePlanet
Share

పావ గడ - దేముడి వరం !

12

పావగడ చంపానేర్ పక్కన కల ఒక కొండ. దీనిపై మహాకాళి టెంపుల్ కలదు. చుట్టుపట్ల ప్రదేశాలు మహాకాళి టెంపుల్ మహమద్ బేగ్డా చంపానేర్ ను వశం చేసుకొనక ముందే కలదు. పావగడ ప్రణాలికా బద్ధ నగరం. నేటికి ఈ టెంపుల్ కి భక్తులు వస్తూనే వుంటారు. కాలినడకన కొండపై టెంపుల్ చేరవచ్చు. లేదా రోప్ వే ఉపయోగించవచ్చు. ఇక్కడ కాలి మాత ఎర్రట ముఖం మరియు శరీరం కలిగి వుంటుంది. టెంపుల్ లో మాత విగ్రహాలు, యంత్రాలు కలవు. టెంపుల్ భక్తుల కొరకు అధిక సమయం తెరచి ఉంచుతారు. సోలంకి రాజ పుత్రులు నిర్మించిన కోట ఒకటి ఇక్కడ కలదు. ఇప్పటికి గోడలు కనపడతాయి. కోటలో పడవ శతాబ్దం నాటి ఒక హిందూ టెంపుల్ కలదు. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ఇంకా హిందూ మరియు జైన్ టెంపుల్స్ కూడా కలవు.

 ఎలా చేరాలి ఈ ప్రదేశం రైలు, రోడ్డు  మార్గాలలో దేశం లోని అన్ని ప్రాంతాలకు కలుపబడి వుంది. ఎయిర్ పోర్ట్ రాజ్ కోట్ లో కలదు.

 

 

 

 

పావగడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పావగడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పావగడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పావగడ

  • రోడ్డు ప్రయాణం
    పావ గడ వదోదర కు సమీపం అవటం చేత గుజరాత్ లోని అన్ని ప్రధాన ప్రదేశాలకు బస్సు లు కలవు. ఎయిర్ కండిషన్ కోచ్ లు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    పావగడ కు సమీప రైలు స్టేషన్ వదోదర లో కలదు. ఇక్కడ నుండి రాష్ట్రం లోపల వెలుపల ప్రదేశాలకు రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పవగాడకు వదోదర ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. వదోదర నుండి దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon