Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పోర్వోరిం

పోర్వోరిం - విశ్రాంతి సెలవుల అద్భుత ప్రదేశం!

7

ముంబై - గోవా జాతీయ రహదారిపై మాపూసా క్రాస్ చేసిన తర్వాత పనాజిం ప్రవేశంలోనే పోర్వోరిం లేదా ఆల్టో పోర్వోరిం దర్శనమిస్తుంది. గోవా విశ్రాంతి సెలవులలో ఈ ప్రదేశం మీకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. టవున్ కు వెలుపల సలీం ఆలీ బర్డ్ శాంక్చురీ ఉంటుంది. ఇది ఫొటోగ్రాఫర్లకు ప్రియమైనది.

మరింత ముందుకు పనాజిం వైపు వస్తే, మండోవి నది ఒడ్డున రీస్ మేగోస్ ఫోర్ట్ చూడవచ్చు. ఇటీవలే దీనిని పునరుద్ధరించారు. ఈ ఫోర్టు నుండి పనాజిం వైపుగల నది అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ అనేక ఫెర్రీ బోట్లు మరియు చిన్న నావలు ఉండి మీకు సూర్యాస్తమయ సమయాన్ని మరింత ఆహ్లాదంగా చేస్తాయి.

పోర్వోరిం ధనికులు ఉండే నివాస ప్రదేశం. పనాజిం కు గ్రామీణ ప్రాంతం. పనాజిం బ్రిడ్జి దాటితే చాలు మీరు పనాజిం చేరినట్లే.     

ఇక్కడే కేజురియో అనే రెస్టరెంటు మరియు మేజస్టిక్ అనే పేస్ట్రీ షాపు బాగా పేరు పడిన తినుబండార ప్రదేశాలు. కనుక మీరు తప్పక ఈ రెండిటి రుచి చూడవలసిందే. పోర్వోరింలో వసతులు కూడా చాలా తక్కువ ధరలలో దొరుకుతాయి. పక్కనే వున్న కండోలిం మరియు బాగాల కంటే కూడా ఇక్కడ వసతి చౌకగా ఉంటుంది. అంతేకాదు, వాటికి దగ్గరగా కూడా ఉంటుంది.  

పోర్వోరిం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పోర్వోరిం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పోర్వోరిం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పోర్వోరిం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun