పూణే లోని ప్రధానమైన గుళ్ళలో ఒకటి దేహో దేవాలయం. భక్త తుకారం పుట్టిన ఈ ప్రదేశంలో అతని కనిష్ట పుత్రుడు ఈ గుడిని కట్టించాడు. ఇంద్రావతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది.18 వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం కనీసం 300 ఏళ్ళ నాటిది. ఇదే స్థలం లో భక్త తుకారాం మోక్షం పొందాడని చెప్తారు.దగ్గర లోని అయ్యప్ప దేవాలయం కూడా చూడతగినది.