Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రైసన్ (మధ్య ప్రదేశ్)

రైసన్ - రాచరికపు హంగును ప్రతిబింబించే ఒక పట్టణం !

20

మధ్య ప్రదేశ్ లోని చిన్న పట్టణాలలో రైసేన్ ఒకటి. ఇది చిన్నది అయినప్పటికీ గణనీయమైన మతపర చారిత్రిక ప్రాధాన్యతను కలిగి వున్నది. ఇది రైసేన్ జిల్లాలో కలదు. ఇక్కడ కల ఒక కొండపై రైసేన్ అనే ఒక కోట పేరు మీదుగా రైసేన్ పేరు జిల్లాకు మరియు టవున్ కు పెట్టారు. దీనిని గతంలో రాజ వాసాని లేదా రాజసాయన్ అంటే రాజుల నివాసం అని అర్ధం గా వాడేవారు.

రైసేన్ చరిత్ర చూస్తె

పట్టణం ప్రతి మూలలోను దాని చరిత్ర కనపడుతుంది. క్రి. శ. 1200 లలో రైసేన్ కోట కట్టారు. అప్పటి నుండి రైసేన్ అనే పేరు ఏర్పడినది. 15 వ శతాబ్దం వరకు రైసేన్ ను వివిధ వంశాలు పాలించాయి. 1543 లో షేర్ షా సూరి దీనిని పురాన్ మల్ నుండి స్వాధీనం చేసుకొని చాలా కాలం పాలించాడు. అయితే 1760 లో భోపాల్ నవాబు దీనిని హస్త గతం చెసుకున్నాదు. అప్పటినుండి ఇది భోపాల్ రాష్ట్రం లోనే వున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 నవంబర్ 1956 నాడు భోపాల్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చెసారు.

రైసేన్ లో ఏమి చూడాలి ?

రైసేన్ లో చూసేందుకు అనేక టెంపుల్స్ , క్షేత్రాలు కలావు. టెంపుల్స్ తో పాటు మసీదులు కూడా వుండి మత పర సహనాన్ని చాటుతున్నాయి. హజరత్ పీర్ ఫతెహుల్లా షా బాబా దీనికి నిదర్శనం. రైసేన్ ఫోర్ట్ ఈ ప్రదేశం లో ప్రధాన ఆకర్శన.

రైసేన్ సందర్శన

రైసేన్ సందర్శనకు ఆహ్లాదకర వాతావరణం కల అక్టోబర్ లేదా నవంబర్ నెలలు అనుకూలం. రోడ్డు రైలు వాయు మార్గాలలో రైసేన్ చెరవచ్చు. దీనికి సమీప రైలు స్టేషన్ మరియు ఎయిర్ పోర్ట్ లు భోపాల్ లో కలవు.

రైసన్ (మధ్య ప్రదేశ్) ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రైసన్ (మధ్య ప్రదేశ్) వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రైసన్ (మధ్య ప్రదేశ్)

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రైసన్ (మధ్య ప్రదేశ్)

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మధ్య ప్రదేశ్ లోని చాలా పట్టణాల నుండి రైసేన్ కు బస్సు లు నడుస్తాయి. ప్రభుత్వ బస్సు లు చవక ధరలలో నే వుంటాయి . ఎ.సి కోచ్ లభ్యత కూడా కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గమ్. రైసేన్ కు సమీప రైలు స్టేషన్ భోపాల్ లోనే కలదు. రైలు స్టేషన్ నుండి బస్సు లు, టాక్సీ లు తేలికగా దొరుకుథాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం రైసేన్ కు సమీప ఎయిర్ పోర్ట్ 48 కి. మి. ల దూరం లో భోపాల్ లో కలదు. భోపాల్ ఎయిర్ పోర్ట్ దేశం లోని ప్రధాన ఎయిర్ పోర్ట్ లకు చక్కగా కలుపబడి వుంది. ఎయిర్ పోర్ట్ నుండి రైసేన్ కు బస్సు లేదా టాక్సీ లలో తక్కువ ధరలలో చెరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu