రానక్ పూర్ జైనులకు చెందిన ఐదు తీర్థయాత్ర ప్రాంతాలలో రానక్ పూర్ జైన దేవాలయం ఒకటిగా పరిగణించ బడుతుంది.అధినాద్ దేవునికి చెందిన ఈ దేవాలయం ఆరావళి పర్వత శ్రేణులలో పశ్చిమ ప్రాంతంలో ఉంది.లేత రంగు పాలరాతితో నిర్మింఛినా ఈ కట్టడం ఎంతో అందంగా కనబడుతుంది.
ఇతిహాసం...
రాజస్థాన్ లోని పాలి జిల్లా లో మహావీర భగవానునికి చెందిన ముచ్చల్ మహావీర్ దేవాలయం ఉంది.ఘనే రావు కు 5 కి.మీ. దూరంలో కు౦భాల్ ఘర్ అభయారణ్యంలో ఈ దేవాలయం కలదు.ఈ దేవాలయంలో శివుడికి మీసాలు కల్గి ఉన్న విగ్రహ౦ ఉంటుంది. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు ఏనుగుల విగ్రహాలు పహారా...
సూర్య దేవాలయం రానక్ పూర్ జైన దేవాలయం నకు సమీపంలో గల సూర్య దేవాలయాన్ని సూర్య నారాయణ్ దేవాలయం అని కూడా అంటారు.గతించిన శకపు కళాకారుల అద్భుత కళా సామర్ద్యాన్ని ఈ దేవాలయ బహుముఖ గోడ పై చెక్కిన యోధులు, గుర్రాలు, ఖగోళ దేవతల చిత్రాలు తెలియ చేస్తాయి.
సూర్య భగవానుడు...
సద్రి రాజస్థాన్ లోని పాలి జిల్లా లో గల సద్రి ముఖ్య తీర్థ యాత్ర కేంద్రాలలో పరిగణించబడుతుంది.గతంలో ఈ నగరాన్ని గేట్ ఆఫ్ మేవార్ టు మార్వార్ గా పెలిచేవారు.జైన మతస్థులకు ఈ ప్రాంతం ఎనలేని ధార్మిక ప్రాధాన్యత కల్గిఉంది.
రానక్ పూర్ దేవాలయం, శ్రీ పరశు రామ్ మహా దేవ్...
ఘనే రావు అనేక చిన్న పెద్ద హిందూ దేవాలయాలు గల గ్రామం ఘనే రావు.ప్రసిద్ధ రానక్ పూర్ పట్టణానికి దగ్గరలో ఉండటం వల్ల ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది.ఈ ప్రాంతంలో గల 11 జైన దేవాలయాలలో ముచ్చల్ మహావీర్ దేవాలయం, గజానంద్ దేవవాలయం ఈ రెండు ఎంతో ప్రసిద్ది చెందాయి.
గజానంద...
నార్లై రాజస్థాన్ లోని పాలి జిల్లా లో ఒక చిన్న గ్రామం నార్లై.ప్రసిద్ధ రానక్ పుర్ పట్టణం నుండి 6 కి. మీ. దూరం లో ఈ గ్రామం ఉంది.ఈ ప్రాంతం లో పర్యాటకులు అనేక జైన, హిందూ దేవాలయాలను చూడ వచ్చు.మొదటి జైన తీర్ధంకరుడైన అదినాథ్ దేవుని కి చెందిన దేవాలయ నిర్మాణం, కుడ్య...
దేసురి పాలి జిల్లా లోని దేసురి రానక్ పుర్ పట్టణానికి 25 కి.మీ. దూరంలో గల చిన్న గ్రామం.శివుడు, నవి మాత, హనుమాన్ దేవాలయాలవల్ల ఈ ప్రాంతం ప్రాధాన్యత సంతరించుకుంది.దేసురి కి దగ్గరలో గల కొండలలో పరశురాం మహాదేవ దేవాలయం ఉంది.