ఘనే రావు అనేక చిన్న పెద్ద హిందూ దేవాలయాలు గల గ్రామం ఘనే రావు.ప్రసిద్ధ రానక్ పూర్ పట్టణానికి దగ్గరలో ఉండటం వల్ల ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది.ఈ ప్రాంతంలో గల 11 జైన దేవాలయాలలో ముచ్చల్ మహావీర్ దేవాలయం, గజానంద్ దేవవాలయం ఈ రెండు ఎంతో ప్రసిద్ది చెందాయి.
గజానంద దేవాలయం లో గణేశ దేవుడు, రిద్ధి, సిద్ది దేవతల అందమైన విగ్రహాలను భక్తులు చూడవచ్చు.ప్రధాన విగ్రహానికి చెరొక వైపున గల హనుమాన్ దేవుడు, భైరో బాబా లకు చెందిన విగ్రహాలు పహారా కాస్తున్నాయని విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications