Search
  • Follow NativePlanet
Share

రోహ్రు - ఆపిల్ తోటలకు ప్రసిద్ధి !

21

రోహ్రు ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1525 మీటర్ల ఎత్తున పబ్బార్ నది తీరం లో కలదు. ఇది హిమాచల్ ప్రదేశం లోని సిమ్లా జిల్లాలో ఒక మున్సిపాలిటీ. రోహ్రు లో ఆపిల్ తోటలు ప్రసిద్ధి ఈ ప్రదేశం త్రోట్ ఫిషింగ్ కు కూడా ప్రసిద్ధి. ఈ నగరం రాజ బజరంగ్ భాహదూర్ సింగ్ స్థాపించబడి, అభివృద్ధి చేయబడినది. ఆయనకు చేపలవేట అంటే ఆసక్తి అవటంతో ఈనాగారాన్ని ఒక చక్కని ఫిషింగ్ జోన్ గా మార్చాడు . సాహస క్రీడాకారులు ఇక్కడ ట్రెక్కింగ్ పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లను కూడా అచ్చరిస్తారు

రోహ్రు వచ్చే పర్యాటకులు, శిక్రు దేవత టెంపుల్ చిర్గాఒన్, దోడరా, చంశాల్ పర్వత శ్రేణి మొదలైనవి చూడవచ్చు ఇవే కాక పబ్బార్ నది ఒడ్డున కల హత్కోటి అనే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం లో మూడు నదులు కలుస్తాయి. దీనినే సంగం అంటారు హిందువులకు ఇది పవిత్ర ప్రదేశం హత్కొఇ సంగమ ప్రదేశం లో హిందూ దేవతలైన శివ పార్వతులు వివాదం చేసుకున్నారని చెపుతారు

రోహ్రు ప్రదేశాన్ని వాయు, రైలు, లేదా రోడ్ మార్గం లో చేరవచ్చు రోహ్రు కు సిమ్లా లోని జుబ్బార్ హత్తి ఎయిర్ పోర్ట్ సమీపం. న్యూ ఢిల్లీ నుండి సిమ్లాకు అనేక విమానాలు కలవు 443 కి. మీ. ల దూరంలో కల ఢిల్లీ విమానాశ్రయం నుండి విదేశీయులు కూడా ఈ ప్రాంతానికి చేరవచ్చు.

ట్రైన్ ప్రయాణం చేయాలనుకునే వారికి 165 కి. మీ.ల దూరంలోకల కలకా రైలు స్టేషన్ సమీపం. రైలు స్టేషన్ నుండి రోహ్రు కు టాక్సీలు కాబ్లు దొరుకుతాయి. రోడ్డు ప్రయాణం కోరే వారికి సిమ్లా నుండి బస్సు లు దొరుకుతాయి.

రోహ్రు లో వాతావరణం సంవత్సరం పొడవునా వింటర్ లు తప్ప ఒక మోస్తరు గా వుంటుంది. వింటర్ లో ఉష్ణోగ్రత జీరో స్థాయి కంటే తక్కువగా కూడా పడిపోతుంది. చాలా చలిగా వుండి 10 డిగ్రీ లు నుండి మైనస్ 7 డిగ్రీల వరకు వుంటుంది. కనుక ఈ సమయంలో వచ్చే పర్యాటకులు తమ ఉన్ని దుస్తులు తప్పక తెచ్చుకోవాలి. ఈ ప్రదేశం సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకూ అనుకూలం

రోహ్రు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రోహ్రు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రోహ్రు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రోహ్రు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోహ్రు కు సమీప ప్రదేశాల నుండి బస్సులు కలవు. సిమ్లా నుండి రోహ్రుకు తరచు బస్సులు నడుస్తాయి. ప్రభుత్వ బస్సులు లేదా ప్రైవేటు బస్సులు కూడా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రోహ్రుకు కలకా సమీప రైలు స్టేషన్. ఇది 105 కి.మీ.ల దూరంలో కలదు. కలకా(125) రైలు స్టేషన్ నార్త్ ఇండియాలో అనేక ప్రధాన నగరాలతో కలుపబడి వుంది. రైలు స్టేషన్ నుండి రోహ్రు కు టాక్సీల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రోహ్రు ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ లోని మరియు దేశం లోని ఇతర ప్రాంతాలకు రైలు, వాయు, రోడ్డు మార్గాలలో కలుపబడి వుంది. విమాన ప్రయాణం రోహ్రు కు సిమ్లా లోని జుబ్బార్ హట్టి ఎయిర్ పోర్ట్ సమీపం. పర్యాటకులు న్యూ ఢిల్లీ నుండి సిమ్లా కు విమానాలలో తేలికగా చేరవచ్చు. న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి విదేశి పర్యాటకులు కూడా రోహ్రుకు తేలికగా చేరవచ్చు.443 కి. మీ.ల దూరం గల ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలు, కాబ్ లు తేలికగానే లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed