Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » జంగల్ సఫారీ

జంగల్ సఫారీ, శివపురి

1

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి శివపురి లో ని జంగల్ సఫారీ ఒక చక్కటి అవకాశం. సహజమైన అడవులను పరిరక్షిస్తున్న అతి కొద్ది ప్రాంతాలలో ఒకటి శివపురి. శివపురి లో ఉన్న నేషనల్ పార్క్ లు వృక్ష మరియు జంతు జాలాలతో పెద్ద ఎత్తున జీవవైవిధ్యాన్నిపెంపోదిస్తున్న దట్టమైన అడవులు. నగర జీవన విధానం లో విసుగు పొందిన పర్యాటకులకి ఈ అడవి ఎడారిలో ఒయాసిస్సులాంటిది.

మానవుడి స్వార్ధం తో కలుషితం చెందని సహజ సిద్దమైన ప్రకృతి అందాలని ఈ అడవిలో గమనించవచ్చు. పర్యాటకులు ఈ ప్రాంతం లోసురక్షిత దూరం వరకు కవర్డ్ వెహికల్ లో ప్రయాణం చేసి వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అడవి యొక్క అందం, జంతువులు ఇంకా పక్షుల యొక్క సహజ నివాసాలను ప్రశాంతమైన ప్రకృతి ని ఈ జంగల్ సఫారీ లో పర్యాటకులు ఆస్వాదించవచ్చు. జింక, నీల్గాయి మందలు, దుప్పి వంటి జంతువుల తో పాటు స్లోత్ బేర్ వంటివి ఈ జంగల్ సఫారీ ని ఉత్తేజ పరిచే జంతువులూ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat