Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » కరేరా బర్డ్ సాంచురీ

కరేరా బర్డ్ సాంచురీ, శివపురి

1

పక్షి ప్రేమికులకు అలాగే ఫోటోగ్రఫీ ని అమితంగా ఇష్టపడే వాళ్ళకు ఈ కరేరా బర్డ్ సాంచురీ ఒక పవిత్రమైన ప్రదేశం వంటిది. ఈ పార్క్ లో ని వన్యమృగాల సంరక్షణలో భాగంగా వాటిని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు. ఈ సాంచురీ సందర్శన లో రకరకాల పక్షులు అలాగే జంతువుల యొక్క సహజ ఆవాసాలను తెలుసుకోవచ్చు.

ఎన్నో అంతరించబోతున్న పక్షులకి అలాగే వలస పక్షులకి ఈ సాంచురీ ఒక స్థావరం వంటిది. ఈ సాంచురీ లో నివాసం ఉంటున్న ప్రముఖ పక్షి ఇండిన బుస్టర్డ్. పక్షులు సహజమైన ఆవాసం లో ఉంటున్నట్టు ఈ సాంచురీ లో ఉంటాయి. దాదాపు 245 రకాల పక్షులు ఈ సాంచురీ లో ఉంటున్న కారణంగా ఈ ప్రదేశం ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న పక్షి ప్రేమికులకు స్వర్గం వంటిది అనడం లో సందేహం లేదు.

నవంబర్ నుండి మార్చ్ వరకు ఈ సాంచురీ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri